Ap news: మద్యం కుంభకోణం.. సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి

Eenadu

Ap news: మద్యం కుంభకోణం.. సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి"

Play all audios:

Loading...

మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ

కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ

నేపథ్యంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో.. నాటి సీఎంవో కార్యదర్శి

ధనుంజయ్‌రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్‌ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప

మంగళవారం అరెస్టయిన విషయం తెలిసిందే. సిట్‌ అధికారులు తాజాగా ఆయన్ను విజయవాడ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు.

Trending News

Katrina kaif and vicky kaushal: నెల‌కు రూ. 8ల‌క్ష‌ల అద్దె.. కొత్త జంట ఎక్క‌డ ఉండ‌బోతుందో తెలుసా?

Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్‌ (BOLLYWOOD) లో విక్కీ...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Murali mohan: నాగ చైతన్యకు నచ్చడంతో వదల్లేదు.. నాగార్జున ఎంటర్ కావడంతో!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Neeraj chopra: నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదా

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా (Neeraj Chopra)కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నెట...

Tamannaah : అదిరే అందాలతో మరోసారి కనుల విందు చేసిన తమన్నా..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Latests News

Ap news: మద్యం కుంభకోణం.. సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి

మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధన...

Murali mohan: నాగ చైతన్యకు నచ్చడంతో వదల్లేదు.. నాగార్జున ఎంటర్ కావడంతో!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Neeraj chopra: నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదా

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా (Neeraj Chopra)కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నెట...

Tamannaah : అదిరే అందాలతో మరోసారి కనుల విందు చేసిన తమన్నా..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Astrology: 2023 జనవరి వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది.. శని దయతో అన్నీ విజయాలే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top