Chandrababu: అద్భుతంగా ‘మహానాడు’.. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేశారు: సీఎం చంద్రబాబు
Chandrababu: అద్భుతంగా ‘మహానాడు’.. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేశారు: సీఎం చంద్రబాబు"
Play all audios:
కడప మహానాడు అద్భుతంగా జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని చెప్పారు. అమరావతి: కడపలో మహానాడు అద్భుతంగా జరిగిందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు
(Chandrababu) అన్నారు. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని చెప్పారు. ఇందుకు కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సమష్టిగా చేస్తే ఏదైనా సాధ్యమని మహానాడుతో
నిరూపితమైందన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లాగా పనిచేసి స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. (TDP Mahanadu) ‘‘మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు
పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనపై ప్రజల్లో సానుకూలత ఉంది. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో పాల్గొనాలి. ప్రతిఒక్కరికీ సంక్షేమం అందేలా
సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు. (Andhra Pradesh News)
Trending News
Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenaduముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థ...
Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this dateChiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Anagani satya prasad | latest anagani satya prasad - eenaduఅమర వీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్, అనగాని దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు మం...
Kamala harris | latest kamala harris - eenaduకమల వికాసమా.. ట్రంప్ ప్రభంజనమా! ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధ్యక్షుడిన...
Latests News
Chandrababu: అద్భుతంగా ‘మహానాడు’.. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేశారు: సీఎం చంద్రబాబుకడప మహానాడు అద్భుతంగా జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని చెప్పారు. అమర...
10 potret thitipoom techaapaikhun, aktor muda thailand yang kece abisThitipoom Techaapaikhun atau lebih dikenal dengan nama New Thitipoom merupakan aktor muda Thailand yang sedang naik daun...
Murali mohan: నాగ చైతన్యకు నచ్చడంతో వదల్లేదు.. నాగార్జున ఎంటర్ కావడంతో!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
2023 tollywood most profitable movies: జైలర్, బేబి సహా 2023లో తెలుగులో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాలు..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Hanamkonda news | latest hanamkonda news - eenaduభూమి కోసమే రాజలింగమూర్తి హత్య భూపాలపల్లికి చెందిన నాగవెళ్లి రాజలింగమూర్తిని నిందితులు భూమి కోసమే హత్య చేశారు. ఈ కేసులో ఏ...