Chandrababu: కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు

Eenadu

Chandrababu: కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు"

Play all audios:

Loading...

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పంలో పర్యటిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. కుప్పం పట్టణం: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)


కుప్పంలో పర్యటిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి


విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం


భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు.


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Mahalakshmi-ravindar:డిఫరెంట్ లుక్ లో మహాలక్ష్మి - రవీందర్.. విషయం ఏంటో తెలుసా?

మహాలక్ష్మి వ్యాఖ్యాతగానే కాకుండా నటిగా కూడా పాపులర్. రవీందర్ చంద్రశేఖర్ నిర్మించిన ‘విద్యుం వారై కతిరు’ సినిమాలో కూడా మహ...

Hardik pandya: హార్ధిక్ పాండ్యకు విడాకులిచ్చిన నటాషాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా?

స్పోర్ట్స్ వార్మ్ ప్రకారం, హార్దిక్ పాండ్యా ఒక్కో యాడ్‌కు కోటి రూపాయలు వసూలు చేస్తున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వా...

VIDEO: Revanth Reddy Sworn In As CM Of Telangana, Bhatti Vikramarka His Deputy

Anumula Revanth Reddy on Thursday took oath as Chief Minister of Telangana, becoming the first Congress CM of the younge...

Latests News

Chandrababu: కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పంలో పర్యటిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో...

Vodafone idea: సుప్రీంలో టెల్కోలకు షాక్‌.. వొడాఫోన్‌ ఐడియా షేర్లు డౌన్‌

Vodafone Idea | దిల్లీ: టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిల నుంచి ఊ...

Ap liquor scam: ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు అరెస్ట్‌

అమరావతి: ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప...

Harish rao: కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీశ్‌రావు

ఎర్రవల్లిలోని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) నివాసానికి మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వెళ్లారు. సిద్దిపేట: ...

Dadasaheb phalke: రాజమౌళి కాదు.. ఆమిర్‌ టీమ్‌ సంప్రదించింది.. బయోపిక్‌పై స్పష్టత

దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఆయన మనవడు స్పష్టతనిచ్చారు. తనను ఆమిర్‌ టీమ్ మూడేళ్ల క్రితమే సంప్రదించిందన్నారు. ఇంటర్నెట్‌...

Top