Ap govt: తుని ఘటన.. ఆ కేసును తిరగదోడే ఉద్దేశం లేదు: తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం
Ap govt: తుని ఘటన.. ఆ కేసును తిరగదోడే ఉద్దేశం లేదు: తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం"
Play all audios:
అమరావతి: తుని ఘటనలో నమోదైన కేసును తిరగదోడే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే యోచన లేదని స్పష్టం చేసింది.
తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచన విరమించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపింది. ఏ స్థాయిలో ఆమోదంతో ఈ ఫైల్ నడిచిందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు
అధికారులు గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాలతో కొద్దిసేపట్లో జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు
వెలువడనున్నట్లు సమాచారం.
Trending News
Former MLA SVSN Varma alleges illegal sand mining in Andhra's PithapuramKAKINADA: Former MLA SVSN Varma alleged that large-scale illegal sand mining had been going on unabated in Pithapuram As...
Nandamuri balakrishna and gopichand malineni team up for new filmThe film will be produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner. While the plot, supporting cast, an...
‘Ten Rupee Doctor’ dies at 96 in Tamil Nadu's PattukottaiTHANJAVUR: Dr T A Kanagarathinam, also known as 'Ten Rupee Doctor' passed away on Saturday at the age of 96 due to age-r...
Free bus scheme: ఏపీలో ఉచిత బస్సు పథకం.. తెలంగాణ ఆర్టీసీకి భారీ షాక్!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Vijayakanth to contest from UlundurpetDMDK-PWF's Chief Ministerial candidate Vijayakanth has announced will be contesting from Ulundurpet in Villupuram. This ...
Latests News
Ap govt: తుని ఘటన.. ఆ కేసును తిరగదోడే ఉద్దేశం లేదు: తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వంఅమరావతి: తుని ఘటనలో నమోదైన కేసును తిరగదోడే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్...
STR, Vijay Sethupathi, Arvind Swami and Arun Vijay's looks revealed in Mani's 'CCK'There is been a great buzz around Mani Ratnam's Chekka Chivantha Vaanam since the day it was announced. The film went on...
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు రిమాండ్మచిలీపట్నం: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. మచిల...
Pawan kalyan-dmk: తమిళ సినిమాల డబ్బింగ్‌పై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన డీఎంకేఇంటర్నెట్ డెస్క్: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య పెనువివాదం కొనసాగుతోన్న సంగతి త...
పేజి దొరకలేదుTelugu Newsతెలుగుहिन्दीENGLISHবাংলাગુજરાતીঅসমীয়াಕನ್ನಡதமிழ்മലയാളംਪੰਜਾਬੀاردوଓଡ଼ିଆNews18 APP DOWNLOADfacebooktwitterinstag...