Tg eapcet: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు.. టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే..

Eenadu

Tg eapcet: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు.. టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే.."

Play all audios:

Loading...

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురకే వచ్చాయి. By Features Desk Updated : 11 May 2025 12:30 IST Ee Font size * ABC


MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read హైదరాబాద్‌: తెలంగాణ ఎప్‌సెట్‌ (TG EAPCET Results) ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురకే


వచ్చాయి. మొదటి మూడు ర్యాంకులూ ఏపీకి చెందిన విద్యార్థులకు దక్కాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్‌చంద్రకు మొదటి ర్యాంకు, నంద్యాల జిల్లా కోనాపురం వాసి ఉడగండ్ల


రామ్‌చరణ్‌రెడ్డికి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్‌కు మూడో ర్యాంకు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన మెండె లక్ష్మీభార్గవ్‌కు నాలుగో ర్యాంకు లభించింది.


మంత్రిరెడ్డి వెంకట గణేశ్‌ రాయల్‌ (మాదాపూర్‌)కు ఐదో ర్యాంకు, సుంకర సాయి రిశాంత్‌రెడ్డి (మాదాపూర్‌) ఆరో ర్యాంకు, రష్మిత్‌ బండారి (మాదాపూర్‌) ఏడో ర్యాంకు, బనిబ్రత మాజీ (బడంగ్‌పేట్‌)కు ఎనిమిదో


ర్యాంకు, కొత్త ధనుష్‌రెడ్డి (హైదరాబాద్‌)కు తొమ్మిదో ర్యాంకు, కొమ్మ కార్తీక్‌ (మేడ్చల్‌)కు పదో ర్యాంకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అగ్రికల్చర్‌-ఫార్మాలో.. అగ్రికల్చర్‌-ఫార్మా ఫలితాల్లో


మేడ్చల్‌కు చెందిన సాకేత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్‌ వరేణ్య (కరీంనగర్‌)కు రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన అక్షిత్‌కు మూడో ర్యాంకు లభించాయి. సాయినాథ్‌


(కొత్తకోట, వనపర్తి)కు నాలుగో ర్యాంకు, బ్రాహ్మణి (మాదాపూర్‌)కి ఐదో ర్యాంకు, గుమ్మడిదల తేజస్‌ (కూకట్‌పల్లి)కు ఆరో ర్యాంకు, అఖిరానందన్‌రెడ్డి (నిజాంపేట)కు ఏడో ర్యాంకు, భానుప్రకాశ్‌రెడ్డి


(సరూర్‌నగర్‌)కి ఎనిమిదో ర్యాంకు, శామ్యూల్‌ సాత్విక్‌ (హైదర్‌గూడ)కు తొమ్మిదో ర్యాంకు, అద్దుల శశికరణ్‌రెడ్డి (బాలాపూర్‌)కి పదో ర్యాంకు వచ్చాయి. Published : 11 May 2025 12:16 IST గమనిక:


_ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త


వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Latests News

Tg eapcet: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు.. టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే..

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురకే వచ్చాయి. B...

Peru: parlament setzt präsident martín vizcarra ab

------------------------- * * X.com * Facebook * E-Mail * * * X.com * Facebook * E-Mail * Messenger * WhatsApp * Zweiein...

Kitchen tips : ఈ ట్రిక్స్‌తో సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోండి.. నిమిషం కూడా పట్టదు

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Subhajit Basu – The Conversation

Profile Articles Activity I am a Professor of Law and Technology. I explore the multiple challenges digital technologies...

Bigg boss 7: నీ పేరెత్తితే చెప్పుతో కొట్టు..! హాట్ టాపిక్‌గా రతిక- పల్లవి ప్రశాంత్ యవ్వారం!!

ఈ సారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శ...

Top